పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు సహకరించాలి


గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తెలంగాణ గ్రామాల్లోని ఇల్లు లేని పేదల సొంతింటి కలను సాకారం చేసే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఫలాలు రాష్ట్రానికి అందకుండా పోయాయని కేంద్ర  బొగ్గు, గనుల శాఖ మంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు గంగాపురం కిషన్...