ఇంధన రంగంలో భారత్ ఇప్పటికే అగ్రదేశం


దేశ విద్యుదుత్పత్తి రంగంలో పునరుత్పాదక ఇంధన వనరుల వాటా అంతకంతకు పెరుగుతోందని, 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యంతో భారత్ ముందుకువెళుతోందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు....