ప్రభుత్వ రంగ సంస్థల దశ, దిశ
పరిస్థితులపై సరైన అవగాహన లేని ప్రతిపక్షం ఏ ప్రజాస్వామ్యానికైనా శాపం. దురదృష్టవశాత్తు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి చుక్కాని లేని ప్రతిపక్షంతో పెద్ద సమస్యగా మారింది. మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూల) సొంత ఆస్తులను తెగనమ్మేసిందనేది పదేళ్ల ఎన్డీఏ...