స్వామి స్మరణానంద జీ శివైక్యం వ్యక్తిగత నష్టం
లోక్సభ ఎన్నికల హడావుడి సమయాన ఓ వార్త మనసులో కొన్ని క్షణాల పాటు అలజడిని సృష్టించింది. భారతదేశ ఆధ్యాత్మిక స్పృహలో అగ్రగణ్యుడైన శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్ శివైక్యం చెందడం వ్యక్తిగత నష్టం లాంటిది. కొన్ని సంవత్సరాల క్రితం, స్వామి ఆత్మస్థానానంద...