మైనింగ్ విపత్తుతో ‘రామప్ప’కు ప్రమాదం
పచ్చని అడవులు, పక్కన చెరువు.. బంగారం, మట్టి కలగలిపిన రంగులో అలరారే అద్భుత అందాల రామప్ప ఆలయం ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ తలపెట్టిన ‘మైనింగ్ విపత్తు’తో విధ్వంసమయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. సామాన్యులు మెచ్చేలా పరిపాలన సాగించిన కాకతీయుల అద్భుత కట్టడంగా నిలిచి, ప్రపంచ...