సార్వత్రిక టీకా కార్యక్రమానికి డిజిటల్ దన్ను


వ్యాధులను నివారించడంలో టీకాలు గణనీయ పాత్ర పోషిస్తాయని 1796 నుంచి రుజువవుతూనే ఉంది. భయంకరమైన మశూచి వ్యాధి నివారణకు ఆ సంవత్సరంలో మొదటిసారి టీకాలు వేశారు. గత 50 సంవత్సరాల్లోనే టీకాలు ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది ప్రాణాలను కాపాడాయి. అంటే నిమిషానికి...

రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం దూరం పెడుతుందా!


ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాకుండానే అన్ని వర్గాల ప్రజలలో అసంతృప్తిని రాజేస్తూ, ఎన్నికల హామీల గురించి ప్రజలు నిలదీసే పరిస్థితులు ఏర్పడడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలి కాంగ్రెస్ అధిష్టానానికి సైతం చికాకు కలిగిస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీలో అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నా...

6 గ్యారంటీలు, డిక్లరేషన్లను ముంచేందుకే మూసీ ప్రక్షాళన


గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార దాహంతో ఇచ్చిన అలవికాని హామీల అమలులో ఘోర వైఫల్యం చెందిన రేవంత్ ప్రభుత్వం ఆ హామీల దగా నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ‘హైడ్రా’మాలు, కుల గణనలు, ముఖ్యంగా మూసీ ప్రాజెక్టును ఎంచుకుంది. కేసీఆర్ తరహాలోనే మాటల...

ముస్లిం లీగ్, ఎంఐఎంగా కాంగ్రెస్ మారుతుందా?


1885లో అప్పటి గవర్నర్ జనరల్ ఢఫరిన్ సలహాతో బ్రిటిష్ వారి కోసం రిటైర్డ్ బ్రిటిష్ సివిల్ సర్వెంట్ ఏ.ఓ. హ్యూం స్థాపించిన కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలం పాటు వారికే ఊడిగం చేస్తూ వచ్చింది. నిష్కళంక దేశ భక్తుడు బాల గంగాధర్ తిలక్...

పేదలకు ఇబ్బందొస్తే అండగా నిలబడతాం


పేదవాడికి ఇబ్బంది వస్తే అండగా నిలబడతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్​ రెడ్డి మూసీ బాధితులకు భరోసా ఇచ్చారు. గత రెండు నెలలుగా మూసీ సమీపంలో ఉన్న నిరుపేదలందరూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారని...

ఒక్క రోజు.. మూడు సమస్యలు.. ముగ్గురు నాయకులు..


సమస్య ఎక్కడున్నా సరే అక్కడ బిజెపి వాలిపోతుంది… ప్రజల పక్షాన పోరాడుతుంది… ఉధృతమైన ఉద్యమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుంది.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది.. ప్రజలు అన్యాయం అవుతున్నారంటే తమ హోదాను సైతం పక్కకుపెట్టి బాధితుల తరఫున నిలబడుతుంది.. ఈ అక్టోబర్ 19న...

పేదల జోలికొస్తే ఖబర్దార్!


అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరిట రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ధ్వంసరచన కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. హైడ్రా పేరిట సర్కారు సాగిస్తున్న పేద ప్రజల బతుకులను ఛిద్రం చేస్తున్నది. పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇండ్లు కండ్లముందే చెదిరిపోతుంటే...

రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి


రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బిజెపి శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆస్థాన గుత్తేదారులకు వేల కోట్లు ఇస్తూ… రుణమాఫీకి మాత్రం నిధులు లేవని, రుణమాఫీకి ఇంకా నిధులు కావాలని మంత్రులు చెప్పటం సిగ్గుచేటని...

కాంగ్రెస్ పాలనలో ప్రతి రోజూ రూ.250 కోట్ల అప్పు


కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే రూ.70,000 కోట్లకు పైగా అప్పులు చేసింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తామూ ఆ పార్టీకి ఏమాత్రం తీసిపోమని అన్నట్లుగా అడ్డగోలుగా అప్పులు...

ఫిరాయింపు రాజకీయాల్లో రేవంత్ మార్క్


ఇతర పార్టీల వారు వచ్చి తమ పార్టీలో చేరాలంటే ముందుగా తమ అధికార పదవికి రాజీనామా చేసి రావాలంటూ ఎన్నికల ప్రణాళికలో స్పష్టం చేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ లో ఇంకా తనను ‘బయటి...