తెలంగాణలో కాంగ్రెస్ సీట్లు తగ్గడంపై సోనియా, ఖర్గే అసహనం!


కేవలం 6 నెలల క్రితమే అధికారంలోకి వచ్చిన తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పుకోదగిన సీట్లు గెలవలేక పోవడంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పైగా, కాంగ్రెస్ తో సమానంగా...