ఆరోపిస్తే కేసులు.. ఇదేం ప్రజా పాలన?


ప్రశ్నిస్తే కేసులు… ఆరోపిస్తే అరెస్టులు… ఇదీ తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న నియంతృత్వ వైఖరి. ఏ నియంతృత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ను ఓడించి ప్రజలు కాంగ్రెస్ ను గద్దెనెక్కించారో… అదే నియంతృత్వ బాటలో ప్రస్తుత రేవంత్ సర్కార్ నడుస్తోంది. బిజెపి శాసనసభ పక్ష...