పటేల్ వల్లే తెలంగాణ విముక్తి
సర్దార్ పటేల్ వల్లే నిజాం చెర నుంచి తెలంగాణ విముక్తి పొందిందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్...