సీనియర్ సిటిజన్లందరికీ ఉచిత వైద్యం


70 ఏళ్లు దాటిన అన్ని వర్గాల వయోవృద్ధులందరికీ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (PMJAY) పథకం కింద రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధుల్లో వయసు పెరిగేకొద్దీ అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. అటువంటి...