కేరళలో మూడో ప్రత్యామ్నాయంగా ఎన్డీయే
కేరళలో 2024 లోక్‌సభ ఎన్నికలు మునుపటి ఎన్నికల కంటే భిన్నంగా ఉండబోతున్నాయి. ప్రధాన ప్రత్యర్థులు అలాగే ఉన్నప్పటికీ ఎన్డీయే మూడవ ఫ్రంట్‌గా అవతరించే అవకాశం ప్రబలంగా ఉంది. రాష్ట్రంలోని లోక్‌సభలో గతంకంటే అధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు ఎన్డీయే ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ,...