అమెరికాలో రేవంత్ తమ్ముడి కంపెనీతో ఒప్పందం?


తెలంగాణలో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అంటూ అమెరికా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఒప్పందాలు చేసుకుంటున్న కంపెనీలు ప్రకటిస్తున్న పెట్టుబడులు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వాలు పేరున్న కంపెనీలను మాత్రమే ఆహ్వానిస్తాయి. అందుకు...