అసెంబ్లీలో గళమెత్తిన బిజెపి ఎమ్మెల్యేలు
మూసీ ప్రక్షాళన పెద్ద కుంభకోణమని బిజెపి శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ మూసీ సుందరీకరణపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం డీపీఆర్ లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. గత ప్రభుత్వం...