సందడిగా టిఫిన్ బైఠక్స్
బిజెపి ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఏప్రిల్ 6న దేశవ్యాప్తంగా పోలింగ్ బూత్ లలో టిఫిన్ బైఠక్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి కార్యకర్త తమ ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ తీసుకొనిరావడం ఈ బైఠక్ ప్రత్యేకత. ఇందులో భాగంగా తెలంగాణలోనూ బిజెపి...