ఇందూరు పసుపు బోర్డు ప్రారంభం


మోదీ ప్రభుత్వం ఇందూరు రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషితో నిజామాబాద్‌ జిల్లా రైతుల చిరకాల స్వప్నం సాకారమైంది. జనవరి 14న నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. దిల్లీలోని వాణిజ్యభవన్‌ నుంచి కేంద్ర వాణిజ్య,...