వీసా స్కామ్‌ నిందితుల్లో కాంగ్రెస్‌ నేత


అమెరికాలో ఉద్యోగం చేయాలన్న భారతీయ యువత కలలను సొమ్ము చేసుకొనేందుకు కొందరు అక్రమార్కులు హెచ్‌-1బీ వీసాలను తమకు నచ్చినవారికి వచ్చేలా లాటరీ రిగ్గింగ్‌కు పాల్పడుతున్నట్టు అమెరికాకు చెందిన అంతర్జాతీయ మీడియా సంస్థ  ‘బ్లూమ్‌బర్గ్‌’ ఓ సంచలన కథనంలో వెల్లడించింది. ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ నేత...