మహిళల జీవితాల్లో పెనుమార్పులు తెచ్చిన మోదీ పాలన


గత దశాబ్ద కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో నారీ శక్తి సమూలమైన మార్పులకు గురయ్యింది. మహిళా దేశాధినేత నేతృత్వంలోని ప్రపంచంలోని 15 దేశాలలో ఒకటిగా మహిళల సాధికారత, సమానత్వం రంగాల్లో విజయాలు సాధిస్తూ భారతదేశం సగర్వంగా నిలుస్తోంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్త సగటు...