ప్రజా జీవితంలో 23 వసంతాలు పూర్తిచేసుకున్న మోదీ


ముఖ్యమంత్రిగా గాని, ప్రధానమంత్రిగా గాని నరేంద్ర మోదీ అక్టోబర్ 7 నాటికి ప్రభుత్వ అధినేతగా 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పదవిలో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ప్రధానమంత్రిగా రెండు పదవీకాలాలు విజయవంతంగా పూర్తి చేసుకుని మూడో పదవీకాలాన్ని...