అసెంబ్లీలో కాంగ్రెస్‌ను ఎండగట్టిన బిజెపి ఎమ్మెల్యేలు


ఇటీవలి బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో బిజెపి నేతలు అనేక ప్రజా సమస్యలు లేవనెత్తారు. అధికార కాంగ్రెస్ వైఫల్యాలను, బడ్జెట్ లోటుపాట్లను సభాముఖంగా ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజా పాలన కాదని… మోసాల పాలన అని బిజెపి శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్...