నిరంతరం ప్రజల కోసం తపించిన సుశీల్ కుమార్ మోదీ
సమకాలీన భారతదేశంలో చాలా తక్కువ మంది నాయకులు మాత్రమే పార్టీలకు అతీతంగా మద్దతు, అభిమానం, గౌరవ ప్రశంసలు పొందారు. భారత్ కు గుండెకాయ వంటి బీహార్ నుంచి వచ్చిన సీనియర్ రాజకీయ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ అటువంటి నాయకుల్లో ఒకరు. బాల్యం...