తెలంగాణ ప్రజలకు అండగా, అభివృద్ధికి భరోసాగా బిజెపి
‘‘తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగవుతోంది. కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. తెలంగాణలో ఆట ఆడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలకు అండగా, అభివృద్ధికి భరోసాగా భారతీయ జనతా పార్టీ నిలుస్తుంది.’’ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక,...