అసెంబ్లీ ఫలితాల్లో బిజెపి ప్రభంజనం
భారతీయ జనతా పార్టీ చరిత్ర సృష్టించింది. ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట.. మమతా బెనర్జీ అడ్డాగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో కాషాయ జెండా రెపరెపలాడించింది. తృణమూల్ కాంగ్రెస్‌ను కూకటి వేళ్లతో సహా పెకిలించి బిజెపి పాగా వేసింది. హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో అస్సాంలో...