2 లక్షల ఉద్యోగాలేవి? జాబ్ క్యాలెండర్ ఏది?


కాంగ్రెస్ భర్తీ చేస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి నిలదీశారు. సీఎం జాబ్ క్యాలెండర్ గురించి మర్చిపోయారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని...