తెలంగాణలో పడకేసిన చేనేత, వస్త్ర శాఖ


అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ వ్యతిరేకతను ఆసరా చేసుకొని కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగిన్నప్పటికీ క్రమంగా ఆ పార్టీ ప్రాబల్యం సన్నగిల్లుతున్నట్లు లోక్ సభ ఎన్నికలు స్పష్టం చేశాయి. మరోవైపు బిజెపి వేగంగా పుంజుకుంటుంది. దానితో రేవంత్ రెడ్డి చేతిలో కాంగ్రెస్ భవిష్యత్ పైన ఆ...