సినిమా.. జాతీయ సమైక్యతా సాధనం


సమాజంపై బలమైన ముద్ర వేయగల సాధనం సినిమా. సమాజంలో విలువలకు ప్రోది చేయడంతో పాటు దాన్ని ఐక్యంగా ఉంచడంలోనూ సినిమా కీలకంగా నిలుస్తుంది. అలాంటి చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. మానవాళిని ఐక్యం చేసే సాధనంగా చలనచిత్రానికి...