సమాజ ప్రయోజనాలే పరమావధి
ఈ సెప్టెంబర్ 25న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి పురస్కరించుకొని సుధాకర్ రాజే సంపాదకత్వంలో వెలువడిన ‘పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ-ఒక జీవన చిత్రం’ గ్రంథం నుండి సేకరించిన కొన్ని ముఖ్యమైన భాగాలు జనసందేశ్ పాఠకుల కోసం సంపద-ధర్మం: పేదరికమే కాదు, అవసరానికి...