భారత్ ‘ఆత్మనిర్భర్’ రక్షణ రంగం


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన ఆత్మనిర్భర్ (స్యయంసమృద్ధ) భారత్,  మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలు అనిశ్చిత యుగంలో క్లిష్టమైన సరఫరా వ్యవస్థలకు జరిగే అంతరాయం లేదా  విఘాతాల కారణంగా ఎదురయ్యే నష్టాలను తగ్గిస్తాయి. రష్యాతో సంఘర్షణలో ఇప్పుడు ఉక్రెయిన్ ఇటువంటి సమస్యలనే...