తెలంగాణలో బిజెపిని నెం. 1 చేసే ప్రణాళిక ఉంది


తెలంగాణలో బిజెపి నెంబర్ వన్ పార్టీగా అవతరించేందుకు 1500 రోజుల ప్రణాళిక ఉందని కేంద్ర విద్య శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు అనేది పదవుల కోసం కాదని, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు....