ధ్రువ్ 64: మైక్రో చిప్ రంగంలో భారత్ పురోగమనం


భారత్ సెమీకండక్టర్ రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన మొట్టమొదటి 1.0 గిగాహెట్జ్, 64-బిట్ డ్యూయల్-కోర్ మైక్రోప్రాసెసర్ ధ్రువ్ 64ను విజయవంతంగా ఆవిష్కరించింది. డిజిటల్ ఇండియా RISC-5 వంటి జాతీయ కార్యక్రమాల అండతో చిప్ డిజైన్, తయారీలో భారత్...