నెహ్రూ వైఖరి వల్ల దేశానికి తీవ్ర నష్టం
ఆర్టికల్ 370 రద్దుతో పాటు, సరిహద్దులు దాటి పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో దాడులు చేయడం ద్వారా సీమాంతర ఉగ్రవాదాన్ని సహించబోమనే హెచ్చరికలు పంపామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ హైదరాబాద్‌లో ఏప్రిల్ 23న నిర్వహించిన కార్యక్రమంలో...