రేడియేషన్ యూనిట్లతో ఆహార పరిశ్రమ అభివృద్ధి
కనీస జీవనోపాధికి మించిన ప్రాముఖ్యం ఆహారానికి ఉంటుంది. ఇది పండుగలు, ఆచారాలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మన సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆహార పరిశ్రమ వృద్ధికి చోదకశక్తిగా నిలిచి ఉద్యోగాలను సృష్టిస్తుంది, గ్రామీణ, వ్యవసాయ అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇది దేశీయ వినియోగం,...