పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తున్న ఉజ్జ్వల యోజన
దేశవ్యాప్తంగా పేద కుటుంబాల్లోని గృహిణుల పేరిట ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను అందించేందుకు ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన (పీఎంయూవై)ను మే 1, 2016న నరేంద్ర మోది ప్రభుత్వం ప్రారంభించింది. పేద కుటుంబాలకు స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందించడం ద్వారా, తీవ్రమైన గృహ వాయు కాలుష్యానికి...