మహిళల నేతృత్వంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం


బ్రిటన్, యూరోపియన్ యూనియన్ వంటి ప్రధాన అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ కుదుర్చుకున్న కీలకమైన వంటి వాణిజ్య ఒప్పందాల కొనసాగింపుగా న్యూజిలాండ్‌తో తాజాగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిరత కొనసాగుతున్నప్పటికీ, ఇటువంటి ఒప్పందాలు అంతర్జాతీయ మార్కెట్లలో...