భారత్ దశ, దిశలను మార్చివేసిన ‘మేకిన్ ఇండియా’


సెప్టెంబర్ 25న దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన మేకిన్ ఇండియా కార్యక్రమం 10వ వార్షికోత్సవాన్ని జరుపుకొంది. మేకిన్ ఇండియా కార్యక్రమం దేశ ఆర్థిక ప్రస్థానంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగ కల్పనకు దారి తీసే పెట్టుబడులను ప్రోత్సహించడంతోపాటు అనేకమంది...