తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
తెలంగాణకు కొత్త గవర్నర్ నియమితులయ్యారు. జిష్ణు దేవ్ వర్మను తెలంగాణ గవర్నర్ గా నియమించారు. జార్ఖండ్ గవర్నర్ గా ఉంటూ ప్రస్తుతం తెలంగాణ ఇంచార్జ్ గవర్నర్ గానూ ఉన్న సి.పి. రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ గా వెళ్లనున్నారు. భారత రాష్ట్రపతి పలు రాష్ట్రాలకు గవర్నర్ లను నియమించారు....