హైదరాబాద్‌ కేంద్రంగా హైస్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌


హైస్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరం కేంద్ర బిందువుగా మారనుంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఏడు హైస్పీడ్‌ రైలు కారిడార్లలో మూడు ఇక్కడి నుంచే ప్రారంభం కానుండటం విశేషం. హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరు, పుణె నగరాలకు ఈ...