భారత్ ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శనం
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి చారిత్రాత్మక ప్రసంగం చేశారు. దేశ స్వాతంత్య్ర పోరాటాన్ని ప్రేరేపించిన జాతీయవాద ఉద్యమం సైద్ధాంతిక మూలాలతో ముడిపడిన భారత భవిష్యత్తు కోసం స్పష్టమైన దార్శనికతను ప్రకటించారు. ఆయన ప్రసంగం స్వయం సమృద్ధ భారత్...