బంగారు భవిష్యత్తుకు బాట
భారత్, యూరోపియన్ యూనియన్ (EU) ల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక దౌత్యంలో ఒక చారిత్రాత్మక మైలురాయి. ఇది లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుంది, భారత్‌లోని యువతకు, రైతులకు అపారమైన అవకాశాలను కల్పిస్తుంది. ప్రపంచ ఆర్థిక...