కాంగ్రెస్ కార్యక్రమంలా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలా?: డా. లక్ష్మణ్
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర పండగలా కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించారని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఉద్యమకారులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు....