సామాన్యుడికే ‘మేయర్’ పీఠం
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ”మేయర్” పదవి సామాన్యుడికే దక్కింది. ఏబీవీపీ నుండి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అంచలంచెలుగా ఎదిగిన సామాన్య కార్యకర్త కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ మేయర్ పీఠాన్ని అధిష్టించాడు. కరీంనగర్ కార్పొరేషన్‌లో అద్భుత విజయం సాధించిన బిజెపి కొలగాని శ్రీనివాస్ ను...