క్రోధి నామ సంవత్సరంలో దేశంలో బిజెపి ప్రభుత్వమే
శ్రీ క్రోధి నామ సంవత్సరంలో దేశానికి పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయని, నరేంద్ర మోదీ నాయకత్వంలో మళ్లీ బిజెపి ప్రభుత్వం వస్తుందని దేశ ప్రజలు కోరుకుంటున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న బిజెపి...