మాదకద్రవ్య రహిత భారతదేశం కోసం కలిసి పనిచేద్దాం!
ఆగస్ట్ 30న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక ఆసక్తికర విషయాలు, సామాజిక చొరవలు, వివిధ రంగాల్లో విజయం సాధించిన వ్యక్తుల స్ఫూర్తిదాయక కథనాలను పంచుకున్నారు. ఈ ప్రసంగంలోని ముఖ్యమైన అంశాల సమాహారం: చరిత్రను సులభతరం చేసిన...