299 టీఎంసీలకు సంతకం చేయడం రాష్ట్రానికి ‘మరణ శాసనం’


కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు నిజమైన న్యాయం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ట్రిబ్యునల్ ద్వారానే సాధ్యమని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు, మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెదిరె శ్రీరామ్ స్పష్టం చేశారు. 2015లో కృష్ణా జలాల వాటా...