ఇది రాబందుల ప్రభుత్వం!


నారాయణపేట జిల్లా మక్తల్‌లో బిజెపి 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి, గిరిజన బిడ్డ ఎరుకల మహాదేవప్ప ఆత్మహత్య రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఆయన ఫిబ్రవరి 10న మక్తల్‌ వెళ్లారు. బాధిత...

ఓటర్లుగా మారడాన్ని ఉత్సవంగా జరుపుకోవాలి


జనవరి 25న ప్రసారమైన ‘మన్ కీ బాత్’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు 18 ఏళ్లు నిండి ఓటరుగా మారడాన్ని జీవితంలో ఒక సాధారణ మైలురాయిగా పరిగణిస్తాం. అయితే ఈ సందర్భం వాస్తవానికి ఏ భారతీయుడి జీవితంలోనైనా ఒక పెద్ద మైలురాయి....

బంగారు భవిష్యత్తుకు బాట


భారత్, యూరోపియన్ యూనియన్ (EU) ల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక దౌత్యంలో ఒక చారిత్రాత్మక మైలురాయి. ఇది లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుంది, భారత్‌లోని యువతకు, రైతులకు అపారమైన అవకాశాలను కల్పిస్తుంది. ప్రపంచ ఆర్థిక...

దేవాలయ భూములు ఆక్రమణ.. హిందూ పండుగలపై ఆంక్షలు!


హిందూ దేవాలయాలపై దాడులను నివారించడంలో విఫలమవుతోందని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రేవంత్ సర్కార్ భూములను ఆక్రమిస్తోందని, హిందూ పండుగల పైన ఆంక్షలు విధిస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మం భారతదేశానికి ఆత్మ అని, భారతదేశ ఆత్మ మీద...

బిజెపిలో కొత్త అధ్యాయం ప్రారంభం


కొత్త తరానికి ప్రతీక అయిన నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడు కావడంతో బిజెపిలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. స్వయంకృషితో ఎదిగి, కేవలం 45 ఏళ్ల వయసులోనే బిజెపి జాతీయ అధ్యక్ష స్థాయికి చేరుకున్న వ్యక్తి నితిన్ నబీన్! ఈ ఘనత ఒక్క...

సుసంపన్న, స్వయంసమృద్ధ భారతాన్ని నిర్మిద్దాం


ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమయిన 2047 నాటికి భారతదేశాన్ని ‘వికసిత భారత్’గా తీర్చిదిద్దడమే బిజెపి లక్ష్యమని పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. అభివృద్ధి, వారసత్వం కలిసికట్టుగా ముందుకు సాగే భారతదేశాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ సుపరిపాలన...

బిజెపి రథసారథి నితిన్ నబీన్


నితిన్ నబీన్ సిన్హా.. భారతీయ జనతా పార్టీ కొత్త సారథి! వెనకబడిన బిహార్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి అధ్యక్షుడయ్యారు. 45 సంవత్సరాల పిన్న వయస్సులోనే ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ పగ్గాలందుకున్నారు....

సామాన్య కార్యకర్తకు దక్కిన సముచిత గౌరవం


భారతీయ జనతా పార్టీ కీలక నియామకాల విషయంలో రాజకీయ పండితులను, విశ్లేషకులను ఆశ్చర్యపరచడం కొత్తేమీ కాదు. రాజకీయాల్లో, పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో నెలకొన్న పాత సంప్రదాయాలను సవాలు చేస్తూ బిజెపి ఎప్పుడూ వినూత్న నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా నితిన్ నబీన్‌ను బిజెపి జాతీయ...

బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా


బిహార్ యువకెరటం నితిన్ నబీన్ సిన్హా బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బిహార్ కు చెందిన 45 ఏళ్ల నితిన్ చాలా చిన్న వయస్సులోనే స్వయంకృషితో బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నితీష్ కుమార్...