సమగ్ర భారత దార్శనికుడు పటేల్


స్వతంత్ర భారతదేశానికి మొదటి ఉప ప్రధాని, హోం శాఖ మంత్రి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది. తెలంగాణ బిడ్డలుగా సర్దార్ పటేల్ కు గౌరవ వందనం చేయడం మన అదృష్టం....