సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న భూసార ఆరోగ్య కార్డులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 ఫిబ్రవరి 19న రాజస్థాన్‌లోని సూరత్‌ఘఢ్‌లో భూసార ఆరోగ్య (సాయిల్ హెల్త్) కార్డు పథకాన్ని ప్రారంభించారు. దేశంలోని రైతులందరికీ భూసార ఆరోగ్య కార్డులు జారీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయపడటం ఈ పథకం ఉద్దేశం. సాయిల్ హెల్త్ కార్డు...