అసమానతల తగ్గింపు దిశగా ముందడుగు ‘జన్ ధన్’


ఆర్థిక అసమానతలను తగ్గించడానికి, సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజల జీవనోపాధులను మెరుగుపరిచేందుకు, వృద్ధిని ప్రేరేపించడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు ఉపయోగించే కీలకమైన సాధనం ఆర్థిక సమ్మిళితత్వం (ఫైనాన్షియల్ ఇంక్లూజన్). ఆర్థిక వృద్ధిలో మరింత ఎక్కువ మంది ప్రజలను భాగస్వాములను చేసే లక్ష్యంతో కేంద్ర...