జిల్లాల్లో రైతు సత్యాగ్రహం


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ‘ఆరు గ్యారెంటీలు’ ప్రకటించి, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామని చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటినా రైతులకు రుణమాఫీ చేయలేదు. కరవుతో పంటలు నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు...