జోరుగా ప్రేమేందర్ రెడ్డి ప్రచారం


వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి దూసుకుపోతున్నారు. నిత్యం విద్యార్థులు, అడ్వకేట్లు, టీచర్లు, నిరుద్యోగులు… ఇలా వివిధ వర్గాలకు చెందిన పట్టభద్రులను కలిసి ఈ ఎన్నికలో తన గెలుపు ఆవశ్యకతను వివరించారు. గత కేసీఆర్...