గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ ను నిలదీయాలి
కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ బోగస్ డిక్లరేషన్.. రైతులకు ఇచ్చిన గ్యారంటీ బోగస్ గ్యారంటీ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వచ్చే...